byసూర్య | Fri, Oct 11, 2024, 10:20 AM
పకృతి నుంచి సహజ సిద్ధంగా చెట్ల ద్వారా వచ్చే కల్లు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కల్లులో పొటాషియం, విటమిన్ B, C, E ఉంటాయి. వీటి వల్ల గుండె, కంటి, చర్మ సంబంధిత సమస్యలు రావు. కిడ్నీలో రాళ్లను సైతం తొలగిస్తుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు కల్లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అయితే రసాయనాలు కలిపిన కల్లును తాగితే మాత్రం ఊపిరితిత్తులు, కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు.