మెదక్ జిల్లాలోని రామాయంపేటలో దారుణం

byసూర్య | Fri, Oct 04, 2024, 12:29 PM

మెదక్ జిల్లాలోని రామాయంపేటలో దారుణం చోటుచేసుకున్నది. కాట్రియాలలో మంత్రాల నెపంతో ఓ మహిళను సజీవదహనం చేశారు. గురువారం రాత్రి ద్యాగాల ముత్తవ్వ అనే మహిళ తన ఇంట్లో ఉండగా గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు.మంత్రాలు చేస్తున్నదని పెట్రోల్ పోసి నిప్పంటించారు. అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితురాలిని అస్పత్రికి తరలించారు.అయితే మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్లోని హాస్పిటల్కు తరలిస్తుండగా మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట అస్పత్రికి తీసుకెళ్లారు. దాడి భయంతో మృతురాలి కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


 


 


Latest News
 

ఆ విషయంలో కాంగ్రెస్ సర్కార్‌‌ భేష్..‌ ఇదే ఆనవాయితీ కొనసాగించాలి.. బండి సంజయ్ ప్రశంసలు Sat, Nov 02, 2024, 11:24 PM
ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు, ఆ ఛార్జీలు కూడా తగ్గింపు Sat, Nov 02, 2024, 11:20 PM
మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి Sat, Nov 02, 2024, 11:16 PM
బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గరున్నాయి.. అవన్నీ చెప్తే తట్టుకోలేరు.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్లు Sat, Nov 02, 2024, 09:38 PM
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు Sat, Nov 02, 2024, 09:36 PM