సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన

byసూర్య | Sun, Sep 29, 2024, 08:06 PM

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్సై ఆంజనేయులు అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని సుభాష్ రోడ్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కాలని ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
లాటరీ తగిలిందని కొంత డబ్బు జమ చేయాలని అంటూ వచ్చే ఫోన్ కాల్స్ పై స్పందించారదని, ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని అన్నారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM