సఖి సెంటర్లో బాధిత మహిళలకు జీవనోపాధి భరోసా

byసూర్య | Sun, Sep 29, 2024, 07:22 PM

నల్గొండ లో సఖీ బాధిత మహిళలకు సెంటర్ వరల్డ్ సాలిడారిటీ అనే స్వచ్చంద సంస్థ సహకారంతో కుట్టు మిషన్లు అందజేసారు. నలుగురు సఖీ బాధిత మహిళలకు ఎంపోరియం కు సంబంధించినటువంటి సామాన్లు ఇప్పించి వాళ్ళ జీవనోపాధికి మొదటి ఈ స్టెప్ వేయించారు.
ఈ కార్యక్రమంలో వాళ్ళ కుటుంబాల్లో వివిధ రకాలైనటువంటి సమస్యలతోటి జీవనోపాధి భారంగా అయినటువంటి మహిళలను గుర్తించి వారికి జీవనోపాధి కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు.


Latest News
 

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Sun, Sep 29, 2024, 10:52 PM
అక్టోబర్ 3 నుంచే,,,,తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు Sun, Sep 29, 2024, 10:51 PM
తెలంగాణ ఆర్టీ తీపి కబురు.. దసరా నుంచి ఇంటింటికి, ఇక ఇబ్బందుల్లేవ్ Sun, Sep 29, 2024, 10:49 PM
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. దసరాకు ఇలా అయితే కష్టమే Sun, Sep 29, 2024, 10:47 PM
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి Sun, Sep 29, 2024, 10:46 PM