ఆత్మరక్షణకు కరాటే ఆయుధం వంటిది

byసూర్య | Sun, Sep 29, 2024, 07:07 PM

ఆత్మరక్షణకు కరాటే ఆయుధం వంటిదని కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు. జాతీయస్థాయి కరాటే - కుంగ్ - ఫూ పోటీల్లో కళాశాలకు చెందిన డిప్లమా విద్యార్థినిలు ఎస్ సింధు, జి సంధ్య, కే అఖిల లు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా అభినందించారు. విజేత లను ఛైర్మెన్ తో పాటు డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ గాంధీ, కరాటే శిక్షకురాలు మాధవి అభినందనలు తెలిపారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM