ముంపునకు గురైన ఉద్యాన పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

byసూర్య | Sun, Sep 29, 2024, 07:01 PM

భారీ వర్షాలతో నీట మునిగిన పొలాల్లో వరద నీరు బయటకు పోయిన తర్వాత ఉద్యాన పంటల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేత తోటల్లో మొక్కలు చనిపోయిన చోట తిరిగి నాటుకోవాలి.
కొంచెం నేల వాలిన మొక్కలను లేపి మొదళ్ల వద్దకు మట్టి వేయాలి. మొక్కలు తిరిగి బలంగా పెరగడానికి అవసరమైన పోషకాల మోతాదును పెంచాలి. వ్యాధికారక శిలీంద్రాలను, చీడలను నివారించడానికి తగిన చర్యలను చేపట్టాలి. దీని కోసం స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM