ల్యాండ్ అక్విజిషన్ ఆక్ట్ ప్రకారం.. వారికి మూడింతల నష్టపరిహారం ఇవ్వాలి

byసూర్య | Sun, Sep 29, 2024, 06:52 PM

మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ నేత‌లు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. 'గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013 ల్యాండ్ అక్విజిషన్ ఆక్ట్ తెచ్చింది.
దాని ప్రకారం ఇళ్లు కులిస్తే ఆ ఇంటి విలువకు మూడింతలు ఎక్కువ నష్ట పరిహారం కట్టించాలి. ఆ ఇంట్లో 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వారి జీవనోపాధి కోసం 5 లక్షలు ఇవ్వాలి. వాళ్లకి అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలి' అని ఆయన పేర్కొన్నారు.


Latest News
 

కల్లు గీత కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ను నియమించాలి Sun, Sep 29, 2024, 08:03 PM
మరో యూట్యూబర్‌పై అత్యాచార ఆరోపణలు.. కేసు పెట్టిన తెలంగాణ ఫోక్ సింగర్ Sun, Sep 29, 2024, 07:25 PM
మెట్రో స్టేషన్ మూసీలోనే ఉంది కదా.. కూల్చేస్తారా..?,,,మీడియా ప్రతినిధి ప్రశ్న దాన కిశోర్ రిప్లై ఇదే Sun, Sep 29, 2024, 07:23 PM
సఖి సెంటర్లో బాధిత మహిళలకు జీవనోపాధి భరోసా Sun, Sep 29, 2024, 07:22 PM
ప్రయాణికులకు 500 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు, ఇక సీట్ల టెన్షన్ లేనట్లే.. Sun, Sep 29, 2024, 07:21 PM