ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

byసూర్య | Fri, Sep 27, 2024, 02:35 PM

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీనవర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు.
కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ గారి సూచనల మేరకు ఎస్బి డీఎస్పీ రమేష్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి సిఐ రాఘవ రావు, ఆర్. ఐ సంతోష్, సూపర్డెంట్ షబ్బీర్ DPO సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

పల్లె దవాఖానా పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 04:41 PM
108 అత్యవసర నూతన అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం Fri, Sep 27, 2024, 04:39 PM
అందోలు చెరువు అభివృద్ది పనులను పరిశీలించిన ఈఈ Fri, Sep 27, 2024, 04:36 PM
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది Fri, Sep 27, 2024, 04:30 PM
బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం Fri, Sep 27, 2024, 04:27 PM