ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే

byసూర్య | Fri, Sep 27, 2024, 01:50 PM

తెలంగాణ ఆడబిడ్డలు సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ తొమ్మిది రోజుల పాటూ తెలంగాణ వ్యాప్తంగా ఊరూ వాడా ఎక్కడ చూసినా సందడే. చిన్నా పెద్దా వేడుకలలో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలసి ఆడిపాడతారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 నుంచి 10 తేదీ వరకు జరుపుకోనున్నారు.


Latest News
 

ఆ భవనాన్ని ఎలా కూలుస్తారు.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు Fri, Sep 27, 2024, 06:56 PM
ప్రజల ఆమోదం తీసుకున్నాకే ప్రక్షాళన చేపట్టాలని పటోళ్ల కార్తీక్ రెడ్డి సూచన Fri, Sep 27, 2024, 06:38 PM
ఆకాశన్నంటిన ఉల్లి ధరలు Fri, Sep 27, 2024, 05:19 PM
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో పాల్గొన్న ఫోరం నాయకులు Fri, Sep 27, 2024, 05:12 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు Fri, Sep 27, 2024, 05:09 PM