మహనీయుల జీవితాలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్

byసూర్య | Thu, Sep 26, 2024, 06:54 PM

మహనీయుల జీవితాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆమె విగ్రహానికి గురువారం పూలమాల వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

బీసీ రిజర్వేషన్ పై అధ్యయనం చేయడానికి తమిళనాడులో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతల బృందం Fri, Sep 27, 2024, 12:37 PM
మహిళా ఎస్‌ఐ దాడితో ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి మృతి Fri, Sep 27, 2024, 12:32 PM
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు Fri, Sep 27, 2024, 12:25 PM
ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల అడ్మిషన్ల కోసం వెబ్‌ ఆప్షన్ల Fri, Sep 27, 2024, 12:20 PM
ఎల్లంపల్లి ప్రాజెక్టు తాజా సమాచారం Fri, Sep 27, 2024, 12:14 PM