లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ అద్వర్యంలో విద్యార్థులకు దంత పరీక్షలు

byసూర్య | Thu, Sep 26, 2024, 04:20 PM

లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ ఆద్వర్యంలో గంగారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి చిన్నారులకు దంత పరీక్షలు నిర్వహించారు. దంతాల శుభ్రంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు డాక్టర్ తెలిపారు. అనంతరం విద్యార్థులకు టూత్ పేస్ట్ , టూత్ బ్రష్ లను లయన్స్ క్లబ్ సభ్యులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ విజయకుమార్, ఆద్యుక్షుడు బసిరెడ్డి మధూసూధన్ రెడ్డి. సెక్రటరీ సింగ రెడ్డి శాంతిభూషన్ రెడ్డి, ట్రెజరర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి,సభ్యులు తొపుగుండమహిపాల్ రెడ్డి , మారం వెంకట్ , మారం ప్రసాద్ , సింగ దాసరి రాజశేఖర్ తో పాటు పాఠశాల ప్రదానోపాద్యాయుడు సుభాష్ , ప్రీతి, కృష్ణ వేణి, పద్మలత, స్వప్నతో పాటు సిబ్బంది పాల్గొన్నారు .


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM