కుమార్తె ఆత్మహత్య.. వియ్యంకుడిని నరికి చంపిన తండ్రి

byసూర్య | Thu, Sep 26, 2024, 03:15 PM

మోపాల్‌ మండలం కంజరలో దారుణహత్య జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గోవర్ధన్‌ అనే యువకుడు భవిత అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఇటీవల ఆమె ఆత్మహత్య చేసుకుంది.
భవిత మృతికి గోవర్ధనే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో భవిత అత్తవారింటిపై దాడికి ఆమె తండ్రి సత్యనారాయణ వెళ్లారు. గోవర్ధన్‌ ఇంట్లో లేకపోవడంతో అతడి తండ్రి నరహరిని కత్తులతో నరికి చంపాడు. పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ డీపీఆర్ సిద్ధం,,,,ఆ మార్గంలో 40 కి.మీ.తో కొత్త లైన్ Sun, Sep 29, 2024, 06:50 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కీ,,,,ఇద్దరు యువకులు అరెస్ట్ Sun, Sep 29, 2024, 06:45 PM
వాక్ టు వర్క్ పద్ధతిలో ఉపాధి,,,వాళ్లందరికీ వడ్డీ లేని రుణాలు, మంత్రి శ్రీధర్ బాబుహామీ Sun, Sep 29, 2024, 06:40 PM
హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యలకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శించారు Sun, Sep 29, 2024, 06:21 PM
హైదరాబాదులో కొత్తగా ఏర్పాటయ్యే ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు Sun, Sep 29, 2024, 06:19 PM