చాకలి ఐలమ్మ విగ్రహనికి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

byసూర్య | Thu, Sep 26, 2024, 03:08 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రజక సంఘ నాయకులతో కలిసి గురువారం.
న్యూ వీక్లీ మార్కెట్లో గల ఐలమ్మ విగ్రహనికి పూలమాల వేసి ఆ వీరనారికి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాసాని శేకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM