నారాయణపేట జిల్లాలో 119 మిమీ వర్షపాతం నమోదు

byసూర్య | Thu, Sep 26, 2024, 02:57 PM

నారాయణపేట జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను గురువారం రెవెన్యూ అధికారులు వెల్లడించారు. దామరగిద్ద 20 మిమీ, నారాయణపేట 17. 4 మిమీ, ఉట్కూర్ 20. 0 మిమీ, మక్తల్ 4. 2 మిమీ, నర్వ 2. 4 మిమీ, మరికల్ 11. 6 మిమీ, దన్వాడ 12. 2 మిమీ, మద్దూరు 18. 2 మిమీ, కోస్గి 13. 4 మిమీ వర్షపాతం నమోదు కాగా, మిగతా మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. జిల్లాలో మొత్తం 119. 4 మిమీ వర్షం పడిందని చెప్పారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM