byసూర్య | Thu, Aug 15, 2024, 08:33 PM
బీఆర్ఎస్ పాలనలో రూ. లక్ష రుణమాఫీకే రూ.17 వేల కోట్లు ఖర్చు ఐతే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో.. రూ.2 లక్షల రుణమాఫీ రూ. 17,900 కోట్లతోనే ఎలా సాధ్యం అయ్యిందో రాష్ట్ర రైతాంగానికి వివరించాలని కేటీఆర్ డిమాండ్ రుణమాఫీ మొత్తం రెట్టింపు అయినప్పుడు.. లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గడం.. కాంగ్రెస్ మోసపూరిత విధానానికి నిలువెత్తు నిదర్శనమన్న కేటీఆర్ ముమ్మాటికి రైతులను ద్రోహం చేయడమే అని కేటీఆర్ ఆరోపణ వరికి బోనస్ పథకంలానే.. రుణమాఫీ కూడా బోగస్ అని విమర్శ చారాణ రుణమాఫీకి బారాణా ప్రచారం అని మండిపడ్డ కేటీఆర్