కత్తి పొట్లు దిగినా దొంగలను వదలని హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతాకం

byసూర్య | Thu, Aug 15, 2024, 07:48 PM

మాదాపూర్ జోన్‌లో 25 జూలై 2022లో జరిగిన ఓ చైన్‌ స్నాచింగ్‌ కేసులో ప్రాణాలకు తెగించి దొంగలను పట్టుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్య.కరుడుగట్టిన దొంగలు ఇషాన్‌ నిరంజన్‌, రాహుల్‌ను కనిపెట్టి పట్టుకోడానికి వెళ్లిన హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యపై కత్తులతో దాడి చేసిన దొంగలు.ఈ దాడిలో ఛాతి, వీపు, చెయ్యి, కడుపు భాగాల్లో గాయాలైన దొంగలను వదలని యాదయ్య.అత్యంత సాహస పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పతాకం యాదయ్యకు ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. ఈ పురస్కారానికి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య.


Latest News
 

ఏడాది కాలంలో హైడ్రాపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించామన్న రంగనాథ్ Sat, Jul 19, 2025, 08:03 PM
పిల్లల దత్తత ప్రక్రియ.. ఇక చాలా సులభం Sat, Jul 19, 2025, 06:26 PM
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు..తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక హెచ్చరికలు జారీ Sat, Jul 19, 2025, 06:21 PM
అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ..ఉచితంగా రక్త పరీక్షలు Sat, Jul 19, 2025, 05:02 PM
ఏపీలో ఇస్తున్నారు.. తెలంగాణలో ఎందుకు ఇవ్వరు: మందకృష్ణమాదిగ Sat, Jul 19, 2025, 04:54 PM