పార్టీలో గౌరవం దక్కకపోవడంతో కన్నీరు పెట్టుకున్న మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు

byసూర్య | Mon, Aug 12, 2024, 09:27 PM

గతంలో మహిళ కాంగ్రెస్‌కి పెద్దగా ప్రియారిటీ లేకుండే.. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నా కర్తవ్యం నిర్వహించాను.. 241 కార్యక్రమాలు నిర్వహించాం.గట్టిగా పని చేస్తుంది అని నమ్మి పార్టీ టిక్కెట్ ఇచ్చింది.. గోషామహల్ టిక్కెట్ వద్దన్న కూడా ఇచ్చారు..నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగిందిటిక్కెట్ ఇచ్చిన వారికి పదవులు లేవు అన్నారు.. ఓడిపోయిన వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారుమహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలును మార్చితేనే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కి వస్తా అని ఇంచార్జీ దీప దాస్ మున్షీ అన్నారు.బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు.. ఏ పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తాం.మహిళ కాంగ్రెస్‌లో ఒక్కరికీ పదవి రాలేదు


Latest News
 

బాలికపై హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించిన సంగారెడ్డి జిల్లా కోర్టు Thu, Sep 12, 2024, 08:11 PM
ఆంక్షలు లేకుండా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది Thu, Sep 12, 2024, 05:13 PM
విద్యార్థినిల్లో రక్త హీనత తగ్గించుటకు ప్రభుత్వ కృషి Thu, Sep 12, 2024, 04:45 PM
రీడింగ్ గ్లాసెస్ అవసరం లేదన్న ప్రెస్వూ ఐ డ్రాప్స్‌‌కు ప్రభుత్వం ఆమోదం లేదు Thu, Sep 12, 2024, 04:44 PM
కామారెడ్డిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం Thu, Sep 12, 2024, 04:43 PM