byసూర్య | Fri, Aug 09, 2024, 09:31 PM
రేవంత్ గురువు చంద్రబాబును సంతృప్తి పరచడం కోసమే ఈ జీవో తెచ్చారా అనే అనుమానం కలుగుతుంది.నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచన చేసింది,కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారి సంక్షోభం కోరుకుంటుంది.జీవో 33 వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది.ఇప్పటికైనా ప్రభుత్వం జీవో 33 ని ఉపసంహరించుకోవాలి...లేదంటే విద్యార్థుల పేరెంట్స్ కు మద్దతుగా న్యాయపోరాటం చేస్తాం.