byసూర్య | Tue, Aug 06, 2024, 03:34 PM
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పిజి మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 20 వరకు తమ అసైన్ మెంట్లు సమర్పించాలని మహబూబ్ నగర్ రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ అధికారులు మంగళవారం తెలిపారు. పి. జి. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం డిగ్రీ, డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని అధికారులు పేర్కొన్నారు.