నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి

byసూర్య | Tue, Aug 06, 2024, 03:12 PM

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బుడిగ వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పీఏ పల్లి మండల కేంద్రంలోని పలు విద్యాసంస్థలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవి, రాకేష్, ఇద్దిరాములు, మహేష్, అరవింద్, ఆంజనేయులు, మహేందర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో 'జీరో స్టూడెంట్' స్కూళ్లే 1864.. విద్యాశాఖ తాజా నివేదికలో విస్తుపోయే విషయాలు Wed, Sep 18, 2024, 07:53 PM
కుమారి ఆంటీ గొప్ప మనసు.... సీఎం రేవంత్‌ రెడ్డి ఫిదా Wed, Sep 18, 2024, 07:49 PM
ఆ విషయంలో చైనా తర్వాత తెలంగాణనే బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి Wed, Sep 18, 2024, 07:46 PM
కుమార్తెను స్కూల్‌లో దింపి వస్తూ.. తల్లి దుర్మరణం Wed, Sep 18, 2024, 07:42 PM
గర్భాన్ని కాలితో తొక్కి డెలివరీ చేసిన నర్సులు,,పుట్టిన కాసేపటికే ప్రాణం వదిలిన శిశువు Wed, Sep 18, 2024, 07:38 PM