మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలి

byసూర్య | Tue, Aug 06, 2024, 03:08 PM

మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించడం మనందరి బాధ్యతని మున్సిపల్ చైర్మన్ నరసింహ, కమిషనర్ భాస్కర్ రెడ్డిలు అన్నారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన స్వచ్చధనం-పచ్చధనం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ మన ఇంటిలోనే కాకుండా మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ స్టాప్, మెప్మా స్టాఫ్, వార్డ్ ఆఫీసర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కుమారి ఆంటీ గొప్ప మనసు.... సీఎం రేవంత్‌ రెడ్డి ఫిదా Wed, Sep 18, 2024, 07:49 PM
ఆ విషయంలో చైనా తర్వాత తెలంగాణనే బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి Wed, Sep 18, 2024, 07:46 PM
కుమార్తెను స్కూల్‌లో దింపి వస్తూ.. తల్లి దుర్మరణం Wed, Sep 18, 2024, 07:42 PM
గర్భాన్ని కాలితో తొక్కి డెలివరీ చేసిన నర్సులు,,పుట్టిన కాసేపటికే ప్రాణం వదిలిన శిశువు Wed, Sep 18, 2024, 07:38 PM
తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని కేటీఆర్ వెల్లడి Wed, Sep 18, 2024, 07:08 PM