|
|
byసూర్య | Tue, Aug 06, 2024, 02:49 PM
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండ వెల్కి చెర్ల గ్రామంలో మంగళవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాన్ని స్వచ్ఛంగా పచ్చదనం గొలిపేల తీర్చిదిద్దడం పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రజల భాగ్యస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.