![]() |
![]() |
byసూర్య | Fri, Jul 19, 2024, 03:59 PM
ఎల్లారెడ్డి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థినులతో కలిసి మధ్యహ్న సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ కేజీబివిని సందర్శించిన సమయంలో విద్యార్తినులు భోజనం చేస్తుండగా కలెక్టర్ నేరుగా వెళ్లి విద్యార్థినులతో కూర్చొని భోజనం చేశారు. విద్యార్థినులతో కలెక్టర్ రోజు ఇలాగే ఉంటుందా భోజనం అడిగి, విద్యార్థినుల సమాధానంతో సంతృప్తి వ్యక్తం చేశారు.