![]() |
![]() |
byసూర్య | Fri, Jul 19, 2024, 03:53 PM
మాహత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల పెండింగ్ కూలి డబ్బులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారంఈ సందర్భంగా ఫరూక్నగర్ మండల పరిధిలో కాశిరెడ్డి కూడా గ్రామంలో పకృతి వనం గుంతలు తీసే పనిని బుద్ధుల జంగయ్య సందర్శించారు.