![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 07:31 PM
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కృషితోనే మక్తల్ కు ఫస్ట్ మెజిస్ట్రేట్ సివిల్ కోర్టు మంజూరైందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్ అన్నారు. కోర్టు మంజూరైన సందర్భంగా ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్ లోని మాజీ ఎమ్మెల్యే చిట్టెం నివాసంలో ఆయనను కలిసి న్యాయవాదులు విజయ్ కుమార్ రెడ్డి, రహోత్తం రెడ్డి, రుమాండ్ల రాజశేఖర్, పూలమాల శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.