పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి

byసూర్య | Sun, Jul 14, 2024, 06:58 PM

ఇళ్ళు, ఇళ్ల స్థలాల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ పిలుపునిచ్చారు. ఆదివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని మల్లెలగట్టు కాలనీలో ఆ సంఘం సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాలయాపన చేయకుండా తక్షణమే పేదలకు ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సువాసిని, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. అక్కడకు వెళ్లామంటే ఇక స్వర్గమే Mon, Mar 17, 2025, 10:20 PM
నేనెప్పుడూ ఆ పని చేయలేదు, ఇకపై.. హర్షసాయి Mon, Mar 17, 2025, 10:16 PM
యునెస్కో గుర్తింపు కోసం అడుగులు.. ప్రత్యేకత ఏంటంటే Mon, Mar 17, 2025, 10:12 PM
ఆ విషయంలో కలిసి రావాలని ,,కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి Mon, Mar 17, 2025, 10:07 PM
యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం.. ఖాతాల్లోకి రూ.4 లక్షలు Mon, Mar 17, 2025, 10:02 PM