![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 06:56 PM
ఖమ్మం జిల్లా మధిరలో జరుగుతున్న పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులలో ఆదివారం నారాయణపేట జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ మాట్లాడుతూ. ఏడాది కాలంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు సభ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థి, యువకుల సమస్యలపై పోరాటం చేయాలని రాష్ట్ర నాయకులు వెల్లడించారని అన్నారు. కార్యదర్శి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.