![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 06:25 PM
నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన కాటం వెంకన్నకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 21, 000 చెక్కు లబ్ధిదారునికి ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండలం బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సహిద్ గఫార్, గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చనబోయిన రమేష్, మేకల రమేష్, షేక్ హుస్సేన్, చాన్ పాషా, గొర్ల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.