![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 06:23 PM
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయంలో నీటి నిల్వలు ప్రమాద ఘంటికలను సూచిస్తున్నాయి. ఆదివారం అందిన సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 503. 00 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 00 టీఎంసీలకు గాను120. 0900 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులుగా ఉంది.