రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్

byసూర్య | Sun, Jul 14, 2024, 03:56 PM

కుటుంబ సమేతంగా ఆదివారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ యం. వెంకటేశ్వరరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకొని సేవలో తరించారు. నాగిరెడ్డి మండపంలో చైర్మన్ దంపతులకు ఆలయ ఈఓ కె. వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు.


Latest News
 

సింగపూర్‌లో బోనాల వైభవం.. తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పండుగ Sat, Jul 12, 2025, 05:07 PM
అడవి జీవనం.. తోకల మల్లయ్య కథ Sat, Jul 12, 2025, 04:38 PM
నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని సన్మానించిన జడ్చర్ల నాయకులు Sat, Jul 12, 2025, 04:12 PM
"తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి" Sat, Jul 12, 2025, 04:11 PM
బోనాల పండుగకు ఆలయాలకు రూ. 27 లక్షల చెక్కులు పంపిణీ Sat, Jul 12, 2025, 04:09 PM