లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్

byసూర్య | Sun, Jul 14, 2024, 03:10 PM

సీఏ ఇంటర్ లో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన ఎస్ఆర్ నగర్ లోని లక్ష్య కళాశాల విద్యార్థి తరుణ్ కుమార్ రెడ్డి ని కళాశాల ప్రతినిధులు శనివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ మురళి వైట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృషి, పట్టుదల క్రమశిక్షణ విజయానికి మార్గం సుగమం చేస్తాయనడానికి విద్యార్థి తరుణ్ నిదర్శనమని పేర్కొన్నారు.


Latest News
 

చింత‌ల‌బ‌స్తీలో నాలాను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Fri, Jun 13, 2025, 08:36 PM
జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 2న రథోత్సవం: తలసాని Fri, Jun 13, 2025, 08:34 PM
KTRకు నోటీసులు.. రాజకీయ కక్ష సాధింపే: హరీశ్ రావు Fri, Jun 13, 2025, 08:31 PM
తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపు! Fri, Jun 13, 2025, 08:29 PM
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి Fri, Jun 13, 2025, 08:26 PM