పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద

byసూర్య | Sun, Jul 14, 2024, 10:44 AM

అశ్వారావుపేట మండలంలో మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని పలుచోట్ల డ్రైనేజీలు పొంగి వరదనీరు ఇళ్లలోకి చేరుతున్నాయి. శనివారం రాత్రి నుంచి 24. 8 మి. మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయానికి పెద్దవాగు ప్రాజెక్టుకు 300 క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రాజెక్ట్ సామర్థ్యం 557. 890మి క్యూబిక్ ఫీట్ కాగా ప్రస్తుతం 347. 325మి క్యూబిక్ ఫీట్ నీరు చేరింది.


Latest News
 

వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ Sat, Apr 18, 2026, 02:38 PM
మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ అక్రమాలు! Sat, Apr 18, 2026, 02:35 PM
బ్రిటన్ పార్లమెంట్ లో.... మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం Sat, Apr 18, 2026, 12:30 PM
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్ Sat, Apr 18, 2026, 12:16 PM
వైన్స్ ఓనర్‌పై బీర్ బాటిల్‌తో దాడి Sat, Apr 18, 2026, 12:12 PM