అసిఫాబాద్ జిల్లా ఎస్పీని కలిసిన బెల్లంపల్లి ఏరియా జిఎం

byసూర్య | Sun, Jul 14, 2024, 10:43 AM

బెల్లంపల్లి ఏరియా సింగరేణి జిఎం రవిప్రసాద్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి ఆయన మొక్కను బహుకరించారు. బెల్లంపల్లి ఏరియా ఉత్పత్తి, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి కలిసి పనిచేయాల్సిన ఆవశక్యతపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ తిరుపతి, సీనియర్ సెక్యూరిటీ అధికారి వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘటన Fri, Jul 11, 2025, 09:52 PM
5 రూపాయలకే,,, 6 వెరైటీలు,,,,ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్స్ Fri, Jul 11, 2025, 09:35 PM
రెండు కాల‌నీల‌ను క‌లిపిన హైడ్రా.... అడ్డుగోడ‌ను తొల‌గించ‌డంతో మార్గం సుగ‌మం Fri, Jul 11, 2025, 08:45 PM
3వేల మందికి ఆగ‌స్టు 2వ వారం నుంచి శిక్ష‌ణ: పొంగులేటి Fri, Jul 11, 2025, 08:43 PM
పేకాట స్థావరంపై పోలీసుల దాడి Fri, Jul 11, 2025, 08:42 PM