![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 10:37 AM
నారాయణఖేడ్ పట్టణంలోని బసవేశ్వర చౌరస్తాలో శనివారం రాత్రి డిఎస్పీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ. నంబర్లు లేని వాహనాలు నడిపిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవు అన్నారు. వాహనాలు నడిపేవారు వాహనాలకు సంబందించిన మరియు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు దగ్గర ఉంచుకోవాలి అన్నారు. ఈకార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.