![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 10:32 AM
హైదరాబాద్ భాగ్యనగర్ లాల్ బహదూర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ గా శివసేనా రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.