గుడ్‌న్యూస్.. సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ

byసూర్య | Thu, Jun 08, 2023, 03:48 PM

సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్డడీ సర్కిల్‌లో ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ అందించనుంది. ఈ మేరకు జూన్‌ 9 నుంచి జులై 7 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్రిస్టీనా ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM