బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్ లో ఫిర్యాదు

byసూర్య | Thu, Jun 08, 2023, 02:04 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై జాతీయ మహిళా కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు ఆరిజన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ ఫిర్యాదు చేశారు. కాగా, ఆరిజన్ డెయిరీ వివాదంపై ఎమ్మెల్యేకు, శేజల్ కు వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ శేజల్ ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM