కళ్యాణి లక్ష్మి చెక్కులను అందచేసిన మంత్రి

byసూర్య | Thu, Jun 08, 2023, 12:13 PM

తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ దినపత్రికలు వచ్చిన కథనం ప్రకారం ..హైదరాబాద్ లో విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. నిజాంబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీను ప్రక్షాళన చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం కోరారు. తెయూ వీసీ రవీందర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో యూనివర్సిటీ భవిష్యత్తు ప్రమాదకరంగా మారిందని రఘురాం పేర్కొన్నారు. రిజిస్ట్రార్ నియామకంలో తన మాటే చెల్లుబాటు కావాలనే దుర్బుద్ధితో ఈసీ నిర్ణయాలను సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 


అలాగే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 65 మంది లబ్ధిదారులకు కళ్యాణి లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడానికి విద్యా శాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని కోరారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM