మెడికల్ కళాశాలల్లో దరఖాస్తులు

byసూర్య | Thu, Jun 08, 2023, 11:02 AM

ఈ విద్యా సంవత్సరం 2023-24 నుండి అన్ని అనుమతులతో 9 కొత్త మెడికల్ కాలేజ్ ల్లో 900 సీట్లతో తరగతులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో గత తొమ్మిదేండ్లలో 5 నుండి 26కు చేరిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యను అభ్యసించే మెడికల్ సీట్లు లేక చాలా ఇబ్బందులు పడ్డ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్య రంగంలో అధిక ప్రాధాన్యత ఇస్తూ, పలు జిల్లాలలో వైద్య మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి వైద్య విద్య విద్యార్థులకు భరోసా నిచ్చారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్లా, నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు పై జిల్లాలలో వైద్య సీట్ల గురించి దరఖాస్తు చేసుకోనెందుకు సమయత్తమవుతున్నారు.


Latest News
 

తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. నేటి నుంచి మూడ్రోజులు వర్షాలు Sat, Apr 20, 2024, 09:26 PM
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులెన్నో తెలుసా..? అదే ఆయన ప్రధాన ఆదాయ వనరు Sat, Apr 20, 2024, 09:19 PM
కుమారుడిపై కేసు భయం.. తల్లి సూసైడ్, ఎంత విషాదం Sat, Apr 20, 2024, 09:10 PM
మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం Sat, Apr 20, 2024, 09:06 PM
కారులో అనుమానంగా 2 బాక్సులు.. చెక్ చేసి షాక్‌కు గురైన పోలీసులు Sat, Apr 20, 2024, 09:02 PM