తెలంగాణకు రానున్న రాష్ట్రపతి

byసూర్య | Thu, Jun 08, 2023, 10:38 AM

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్ల ఆమె రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రేపు సీఎస్ అధ్యక్షతన అధికారులు సమావేశం కానున్నారు. అనంతరం రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేస్తారు. కాగా, శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి తెలంగాణలో ఐదు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే.

Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM