తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

byసూర్య | Thu, Jun 08, 2023, 10:36 AM

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుండి జరగనున్నాయి. ఈ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో వార్షిక పరీక్షల హాల్టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉ.9 గంటల నుండి మ. 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మ.2.30 నుంచి 5.30 వరకు పరీక్షలు జరుగుతాయి.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM