ఈ కులాలకే రూ. లక్ష సాయం

byసూర్య | Thu, Jun 08, 2023, 10:33 AM

బీసీ కులవృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత 15 కులాల జాబితాను బీసీ సంక్షమశాఖ విడుదల చేసింది. 1.నాయీ బ్రాహ్మణులు 2. రజక 3. సగర / ఉప్పర 4. కుమ్మరి/శాలివాహన 5. అవుసుల (గోల్డ్ స్మిత్) 6.కంసాలి 7.వడ్రంగి, శిల్పులు 8. వడ్డెర 9. కమ్మరి 10.కంచరి 11.మేదర 12. కృష్ణ బలిజ పూస 13. మేర (టైలర్స్) 14. ఆరె కటిక 15. ఎంబీసీ కులాలకు తొలుత సాయం చేయనున్నారు.

Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM