బీఆర్ఎస్ పార్టీలో చేరిన మధ్యప్రదేశ్‌సామాజిక కార్యకర్త ఆనంద్ రాయ్

byసూర్య | Wed, Jun 07, 2023, 10:30 PM

వ్యాపమ్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆనంద్ రాయ్ భారతీయ రాష్ట్ర సమితిలో చేరారు. ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ గిరిజన హక్కుల వేదిక జై ఆదివాసీ యువశక్తి సంఘటన్ బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఈ సంస్థలో కీలక నేత  ఆనంద్ రాయ్ తో పాటు, ఈ హక్కుల వేదిక ప్రస్తుత అధ్యక్షుడు లాల్ సింగ్ బర్మా మరియు ఇతరులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM