నకిలీ స్వీట్ల తయారీ గుట్టు రట్టు

byసూర్య | Wed, Jun 07, 2023, 03:01 PM

హైదరాబాద్ లాల్ దర్వాజ ఏరియాలో నకిలీ స్వీట్ల యారీ గుట్టు రట్టయింది. ఓ ఇంట్లో నిర్వాహకులు ఫేక్ స్వీట్లు తయారు చేస్తున్నారు. నిర్వాహకులు రాజస్థాన్ నుంచి తెలంగాణకు మిల్క్ పౌడర్ తీసుకువస్తున్నారు. మిల్క్ పౌడర్ లో కెమికల్స్ కలిపి స్వీట్లను తయారు చేస్తున్నారు. చీప్ గా వచ్చే మిల్క్ పౌడర్ తో స్వీట్లు తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో ఈ నకిలీ దందా బయటపడింది. పాల స్థానంలో చీప్ క్వాలిటీ పాల పౌడర్ వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వీట్ల నకిలీ తయారీ దందాలో లింకులపై తీస్తున్నట్లు తెలిపారు.

Latest News
 

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు Tue, Sep 26, 2023, 01:54 PM
మంగళవారం జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన Tue, Sep 26, 2023, 01:50 PM
ఆశా వర్కర్లకు నెలకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలి Tue, Sep 26, 2023, 01:48 PM
నాగర్ కర్నూల్ లో కారు దగ్ధం.. Tue, Sep 26, 2023, 01:32 PM
ఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్ : ఎంపి Tue, Sep 26, 2023, 01:31 PM