సనత్ నగర్‌లో తలసాని హవాకు బ్రేకులు...?

byసూర్య | Wed, Jun 07, 2023, 02:43 PM

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఈసారి హైదరాబాద్ సనత్‌నగర్‌‌ నియోజకవర్గంలో గెలుపు కష్టమేనట. ద్వితీయశ్రేణి నేతలను పట్టించుకోకపోవటం, మంత్రి కుమారుడి పెత్తనం, పాత బీఆర్ఎస్ నేతలను దూరంపెట్టటమే ఇందుకు కారణమట. చివరికి తలసానికి పట్టున్న రెజిమెంటల్ బజార్‌‌లోనూ పార్టీ పరిస్థితి దిగజారిందట. ఇక. అక్కడి సీనియర్ గులాబీనేత కూన వెంకటేశ్ గౌడ్‌‌ మంత్రితో వేగలేక తాజాగా టీడీపీలో చేరటంతో తలసానికి షాక్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Latest News
 

పోరాట యోధురాలు ఐలమ్మ : మంత్రి తలసాని Tue, Sep 26, 2023, 03:09 PM
సీఎం కేసీఆర్ ను మూడవ సారీ గెలిపించుకోవాలి: పువ్వాడ Tue, Sep 26, 2023, 02:52 PM
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ Tue, Sep 26, 2023, 02:51 PM
ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి : ఎమ్మెల్యే యాదయ్య Tue, Sep 26, 2023, 02:47 PM
తెలంగాణకు అతి భారీ వర్షాల సూచన Tue, Sep 26, 2023, 02:41 PM