ఈ నెల 10న జాతీయ మెగా లోక్ అదాలత్

byసూర్య | Wed, Jun 07, 2023, 01:14 PM

ఈ నెల 10న నిర్వహిస్తున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోడంగల్ ఎస్సై రవి గౌడ్ సూచించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిర్యాదుదారుడు, నేరస్తుడు ఆధార్ కార్డులను తీసుకొని ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు పోలీస్ స్టేషన్ కు వస్తే అవగాహన కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని మండల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


Latest News
 

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు Tue, Sep 26, 2023, 01:54 PM
మంగళవారం జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన Tue, Sep 26, 2023, 01:50 PM
ఆశా వర్కర్లకు నెలకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలి Tue, Sep 26, 2023, 01:48 PM
నాగర్ కర్నూల్ లో కారు దగ్ధం.. Tue, Sep 26, 2023, 01:32 PM
ఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్ : ఎంపి Tue, Sep 26, 2023, 01:31 PM