వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

byసూర్య | Wed, Mar 29, 2023, 08:57 PM

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 12న స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి. మరోవైపు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 20 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


 


 


 


Latest News
 

మెదక్ జిల్లాలోని రామాయంపేటలో దారుణం Fri, Oct 04, 2024, 12:29 PM
65వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Oct 04, 2024, 12:23 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు Fri, Oct 04, 2024, 12:18 PM
ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలపై వేటు Fri, Oct 04, 2024, 12:17 PM
ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటన.. హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం Fri, Oct 04, 2024, 12:06 PM