![]() |
![]() |
byసూర్య | Wed, Mar 29, 2023, 08:44 PM
టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పరీక్ష తేదీలను బుధవారం ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ విభాగాల్లో ఏఈఈ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించనుండగా.. పేపర్ లీకేజీ కారణంగా ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఏఈఈ పరీక్షను టీఎస్ పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.