పామాపూర్ లో శ్రీ రామనవమి ఉత్సవాలకు దేవాలయం ముస్తాబు

byసూర్య | Tue, Mar 28, 2023, 11:54 AM

శ్రీ రామనవమి ఉత్సవాలకు కొత్తకోట మండలం పామాపూర్ గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ముస్తాబైంది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలను గ్రామ ప్రజలు, పెద్దల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని గ్రామస్తులు కోరుతున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM