గ్రేటర్ హైదరాబాద్ శివారు లో రోడ్డు ప్రమాదం

byసూర్య | Sun, Mar 26, 2023, 12:15 PM

సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెమైసమ్మ దేవాలయం సమీపంలో ఆటోను బైక్ ఢీ కొన్న సంఘటన ఆదివారం జరిగింది.బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తలకు బలమైన గాయం అయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దర్గాఖలీజ్ ఖాన్ గ్రామానికి చెందిన అంజి గా గుర్తించారు. ఆదివారం కావడంతో చికెన్ తీసుకొని వస్తానని మోటర్ సైకిల్ పై బయలుదేరిన అంజి ఆటోను ఢీ కొట్టి రోడ్డుపై పడి స్పాట్ లో మృతిచెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

తెలంగాణ యూనివర్సిటీ సెలవులు రద్దు Thu, Jun 01, 2023, 09:01 PM
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని Thu, Jun 01, 2023, 08:38 PM
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు Thu, Jun 01, 2023, 07:54 PM
పెద్దల్ని ఒప్పించి ప్రేమ పెళ్లి,,,రాజ్‌తో ట్రాన్స్ జెండర్ అంకిత పెళ్లి Thu, Jun 01, 2023, 04:52 PM
మండిపోతోందని.... బీర్లు బాగా తాగేశారు Thu, Jun 01, 2023, 04:52 PM